CTR: త్వరలో జరగబోవు స్థానిక సంస్థ ఎన్నికలకు జనసైనికులు సంసిద్ధం కావాలని నియోజకవర్గ ఆ పార్టీ ఇంఛార్జ్ చిన్న రాయల్ పిలుపునిచ్చారు. పుంగనూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ పరిధిలోని మండలాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. పార్టీలోని ప్రస్తుత పరిస్థితులు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'జనసైనికులు సంసిద్ధం కావాలి'


