హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిమజ్జనంపై SI వార్నింగ్'

SS: లేపాక్షిలో వినాయక నిమజ్జనం సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ నరేంద్ర హెచ్చరించారు. గొడవలు, ఘర్షణలు, అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ప్రజలు పరస్పరం సహకరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.