హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా విశ్వకర్మ ఉత్సవ వేడుకలు

SRCL: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికారులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేశారు.