BHNG: పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల స్థూపానికి సీపీఎం నేతలు నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని మతపోరాటంగా చిత్రీకరించడం సరికాదన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అమరవీరుల స్థూపానికి సీపీఎం నేతల నివాళులు


