హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైడ్రా ‘యువ ఆపద మిత్ర’ శిక్షణ ప్రారంభం

HYD: నాగోల్‌లో 5వ బ్యాచ్ 'యువ ఆపద మిత్ర' శిక్షణను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. చెరువుల కబ్జాల వల్లే హైదరాబాద్‌లో వరదలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో ప్రజలను కాపాడేందుకు, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు యువత చురుగ్గా ముందుకు రావాలని, ప్రాణరక్షణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు.