NZB: భీమగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో స్వీపర్ పోస్టు భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి డి. అనురాధ తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి, 18-45 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 21న సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలన్నారు.
తెలంగాణ
కేజీబీవీలో స్వీపర్ పోస్టుకు దరఖాస్తులు


