హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలి'

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సమాయత్తం కావాలని మదనపల్లె ఇంఛార్జ్ నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు. గురువారం బెంగళూరు రోడ్డులోని ఓ గెస్ట్ హౌస్‌లో మదనపల్లె మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మండల కన్వినర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిసార్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేయాలన్నారు.