MNCL: జన్నారం మండలంలోని చింతగూడ, పొనకల్, ధర్మారం, బాదంపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను గురువారం కేంద్ర జల శక్తి శాస్త్ర వేత్త రాంబాబు పరిశీలించారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన ఊట కుంటలు, సోక్‌పిట్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ పనులను క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పురోగతి, నిర్మాణ నాణ్యత, వినియోగం వాటిని పరిశీలించారు.
తెలంగాణ
క్షేత్రస్థాయిలో పర్యటించిన శాస్త్రవేత్తలు


