NGKL: బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన శ్రీ వెంకటాద్రి రిజర్వాయర్‌ను గురువారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో జరుగుతున్న పెండింగ్ పనుల పురోగతిని వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
శ్రీవెంకటాద్రి రిజర్వాయర్ సందర్శన


