RR: సైబరాబాద్‌లోని మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద నూతన అండర్‌పాస్‌ను మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ, HGCL అధికారులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ అండర్‌పాస్ వల్ల యు-టర్న్ సమయం తగ్గి నానక్‌రామ్‌గూడ, క్రిన్స్ విల్లాస్ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీ నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ
అండర్ పాస్ ప్రారంభం


