PDPL: గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒక MPHW అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి కల్పన ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. B.Sc-నర్సింగ్ 50% పైగా మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 21లోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం'


