హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం: మంత్రి సీతక్క

MLG: ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని మంత్రి సీతక్క అన్నారు. పాత DPRO కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా విభాగాన్ని గురువారం ప్రారంభించారు. ములుగు జర్నలిస్టులు వృత్తిపరంగా మరింత రాణించాలని, జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రిని ఘనంగా సన్మానించారు.