VKB: బషీరాబాద్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజన ప్రాంతాలకు గుర్తింపు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మాజీ MLA పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం పర్షా నాయక్ తండా, తౌర్యా నాయక్ తండాల్లో KCR చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తన హయాంలో తండాల్లో రూ.కోటి వ్యయంతో రోడ్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.
తెలంగాణ
'ఆ ఘనత కేసీఆర్‌దే'


