NTR: జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆదేశాల మేరకు, 'ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు' కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సెప్టెంబర్ 18, శుక్రవారం నిర్వహించబడుతుంది. చందర్లపాడులోని తునికిపాటి ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్
రేపటి కలెక్టర్ పర్యటన వివరాలు..!


