హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ కోర్టుకు మంత్రి, ఎమ్మెల్యే

KKD: 2021లో నమోదైన కేసు వాయిదా నిమిత్తం మంత్రి కందుల దుర్గేశ్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు గురువారం కాకినాడ కోర్టుకు హాజరయ్యారు. చట్టాలపై గౌరవంతోనే వాయిదాలకు హాజరవుతున్నామని వారు తెలిపారు. వారికి సంఘీభావంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కాకినాడకు తరలివచ్చారు.