GDWL: జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌తో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పలు విద్యుత్ సమస్యలపై చర్చించిన ఆయన, రైతులకు సాగు నిమిత్తం నిరంతరం 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. సబ్సిడీ ద్వారా రైతులకు తక్షణమే అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసి అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
రైతులకు 24 గంటల విద్యుత్తును అందించాలి: MLA


