హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఓటు కీలకం'

WNP: పట్టణంలోని ఆర్‌జీ గార్డెన్స్‌లో గురువారం SIR కార్యక్రమంపై BLA-2లకు శిక్షణ నిర్వహించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఓటు విలువైనదని, ఓటర్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి చిన్న తప్పిదాలను కూడా సరిచేయాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన పత్రాలు సమర్పించేలా చూడాలన్నారు.