NLG: దేవరకొండలోని నందీశ్వర్ నగర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో కొలువుదీరిన గణనాథునికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రోజుకో రకంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
దేవరకొండలో గణనాథునికి 108 రకాల ప్రసాదాలు


