TPT: చంద్రగిరి కైలాస ధామం అభివృద్ధికి దిగువరెడ్డివారిపల్లికి చెందిన విశ్రాంత షార్ ఉద్యోగి కందాటి రాజేంద్రబాబు రూ.1,01,116 విరాళం అందించారు. తల్లిదండ్రులు రఘునాథ్ శెట్టి, చెంచు లక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో కైలాస ధామం కమిటీకి అందజేశారు. విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కైలాస ధామానికి రూ.1.01 లక్షల విరాళం


