TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్నారులు, వృద్ధుల భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 'ట్యాగ్ కట్టుకోండి.. మీ భద్రత మా బాధ్యత' నినాదంతో జియో ట్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నడక మార్గాలు, మాడ వీధులు, గ్యాలరీలు, బస్టాండ్లు, చౌల్ట్రీలు, విశ్రాంతి భవనాల్లో CCTV, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మోత్సవాల్లో చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక భద్రత


