హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నోటీసులు వెనక్కి తీసుకోవాలంటూ నిరసన

KMM: శ్రీనివాసనగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇళ్ల కూల్చివేతకు నోటీసులు ఇచ్చిన తరుణంలో బాధిత కుటుంబాలు అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇళ్ల కూల్చివేత నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నోటీసులు వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.