హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ స్టేషన్లపై పార్టీలతో సమావేశం

కోనసీమ: రావులపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల ప్రచురణపై చర్చించారు. ఓటరు జాబితా ప్రచురణ అంశాలను అధికారులు పార్టీల ప్రతినిధులకు వివరించారు.