హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీనగర్‌లో ఘనంగా పెద్దల పండుగ

MHBD: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని తుడుందెబ్బ, ఆదివాసీ దొర పటేళ్లు, ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణంలో కొత్తల(పెద్దల) పండుగను ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి, కుమ్రం భీం విగ్రహం వద్ద పాలకాయ కొట్టి, సంప్రదాయబద్ధంగా పూజలు చేసి పూర్వీకులను స్మరించుకున్నారు