JN: ధర్మకంచలోని నర్సింగ్ కాలేజీలో షీ టీమ్ ఆధ్వర్యంలో ఇవాళ బాలికల భద్రతపై షీటీమ్ ఎస్సై లలిత ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై వేధింపులు,రక్షణ చట్టాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. OTPలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.
తెలంగాణ
బాలికల భద్రతపై షీ టీమ్ అవగాహన


