హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన..!

KMM: ముదిగొండలో రూ.40 లక్షలతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని కోరారు.