E.G: రాజానగరం నియోజకవర్గ పరిధిలోని 24 మంది బాధితులకు రూ. 9,23,907 విలువైన CMRF చెక్కులను RUDA ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పంపిణీ చేశారు. శ్రీకృష్ణపట్నం, భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, జీ. ఎర్రంపాలెం, కొండగుంటూరు, సంపత్‌నగర్ గ్రామాల్లో అనారోగ్యంతో ఉన్నవారికి వీటిని అందించారు. కూటమి ప్రభుత్వంలో ఎవరూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతోనే సాయం చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
24 మందికి CMRF చెక్కుల పంపిణీ


