JN: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలుర) పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రహరీ ధ్వంసమై కూలిపోయి ఉండగా, చెట్లు గోడలను కప్పేస్తున్నాయి. వేలాది మంది విద్యార్థులు ఉండే ప్రాంగణంలో పారిశుద్ధ్యం లోపించింది. పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. అధికారులు స్పందించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలంగాణ
అస్త్యవస్థంగా సాంఘీక సంక్షేమ గురుకులాలు


