హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వకర్మలను ఆదుకుంటాం: మంత్రి

PDPL: విశ్వకర్మలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన ధర్మారంలో విశ్వకర్మ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసి విశ్వకర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వకర్మ మండల అధ్యక్షుడు వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు శ్యాంసుందర్, కాంగ్రెస్ నాయకులు, విశ్వకర్మ సభ్యులు పాల్గొన్నారు.