హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగుల హాస్టల్‌లో మోదీ జన్మదిన వేడుకలు

ATP: అనంతపురంలోని విభిన్న ప్రతిభావంతుల హాస్టల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అల్పాహారం పంపిణీ చేశారు. ద్వారకానగర్ మండల అధ్యక్షుడు సంఘాల ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, రాష్ట్ర కార్యదర్శి సంగిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు.