హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రసూల్.బీ భౌతికకాయానికి నివాళులు

PLD: నరసరావుపేట పట్టణంలోని 15వ వార్డులో షేక్ రసూల్.బీ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రసూల్.బీ పార్దివాదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు.