SRD: మునిపల్లి మండలం పెద్దలోడి జడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం సదాశివపేట ఆసుపత్రికి తరలించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.
తెలంగాణ
స్కూల్‌లో ఫుడ్ పాయిజన్


