కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి కానూరుకు చెందిన వెలివెల విజయ శ్రీ కుటుంబ సభ్యులు గురువారం రూ. 50,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి ఆలయానికి విరాళం


