హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ‘హ్యాపీ బర్త్‌డే మోదీజీ’ అంటూ చిన్నారుల శుభాకాంక్షలు

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని సుధా హైస్కూల్‌లో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ‘HAPPY BIRTHDAY MODI JI’ ఆకృతిలో కూర్చొని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ నాయకుల పట్ల గౌరవభావం పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ రాపాక విజయ్‌కుమార్ తెలిపారు.