హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే

E.G: రంగంపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సభ్యులకు ఎమ్మెల్యే వివరించారు. పదవీకాలం పూర్తవుతున్న ఎంపీటీసీలను సన్మానించారు.