హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

NRML: భైంసా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్‌ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్‌ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామ్‌గోపాల్‌ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పొదుపు, బ్యాంకింగ్‌పై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు