హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి: డీఎస్పీ

MBNR పాలమూరులో అవినీతి అధికారులపై ఏసీబీ నిఘా పెంచింది. ఫిర్యాదుల ఆధారంగా ట్రాప్‌లు నిర్వహించి లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకుంటోంది. పలు శాఖల్లో కేసులు నమోదయ్యాయి.ఆదాయానికి మించి ఆస్తులపైనా నిఘా పెట్టింది. లంచం అడిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ బాలకృష్ణ సూచించారు. 1064కు ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు.