SDPT: మర్కుక్ మండలంలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఆర్డీవో చంద్రకళ మర్కుక్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా సర్వే నెంబర్లు, గతంలో అక్కడ భూములున్న రైతుల వివరాలపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ
కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో అధికారుల ఫోకస్


