MLG: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో భూమిలేని పేదల కోసం భూ పోరాటాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ములుగులో నిర్వహించిన వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటం వర్గ పోరాటమన్నారు. భూమి హక్కుల కోసం పార్టీ శ్రేణులు ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు.
తెలంగాణ
సాయుధ పోరాట స్ఫూర్తితో భూ పోరాటాలు


