హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లా సుధీర్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళి!

NLG: దేవరకొండ మండలం పడమటిపల్లికి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ పల్లా నరసింహారెడ్డి కుమారుడు పల్లా సుధీర్ రెడ్డి మృతి తీరని లోటని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఈ సందర్భంగా పల్లా సుధీర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, సుధీర్ రెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.