MDK: తూప్రాన్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోషణ మాసోత్సవాన్ని పురస్కరించుకుని గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రం-7లో టీచర్ ఇందిర ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించి, అందరితో పోషణ ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ
VIDEO: పోషణ మాసోత్సవ ప్రతిజ్ఞ


