హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు

జగిత్యాల వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జెండా ఆవిష్కరించి విశ్వకర్మ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ స్వర్ణకార సంఘంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.