హైదరాబాద్: 28°C
తెలంగాణ

హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

NRPT: మక్తల్‌లో హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గురువారం SI పి.రాజుకు ఫిర్యాదు చేశారు. సంఘం అధ్యక్షుడు కురుమయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అవమానించేలా హమారా ప్రసాద్ పుస్తకం రాశారని ఆరోపించారు. ఆయన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.