హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సమాధానం చెప్పలేకే ఎదురుదాడి'

HYD: బహదూర్‌గూడ భూముల కబ్జా ఆరోపణలపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పందించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. తాము ఆ భూమిని కబ్జా చేయలేదని, కొనుగోలు కూడా చేయలేదని స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేవని తెలిసి తమ అబ్బాయి కొనుగోలు విరమించుకున్నాడని తెలిపారు. 22A అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేక, తమపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.