హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండాల రూపురేఖలు మార్చిన ఘనత KCRదే: బీఆర్ఎస్

GDWL: గిరిజనుల రిజర్వేషన్‌ను 6% నుంచి 10%కి పెంచి నేటికి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గట్టు మండలంలో బీఆర్ఎస్ నాయకులు, గిరిజన మహిళలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.