MBNR: దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కౌకుంట్ల మండలం జీనుగురాల పాఠశాల విద్యార్థులకు మండల నాయకులు బాదం ప్రవీణ్ భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవ సేవగా దేశాభివృద్ధికి పాటుపడుతున్న ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
విద్యార్థులకు భవద్గీత పుస్తకాల పంపిణీ


