MBNR: భూత్పూర్ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాదిఖ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. పండుగలను కులమతాలకు అతీతంగా పరస్పరం గౌరవించుకుంటూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.
తెలంగాణ
గణేషున్ని దర్శించుకున్న మహ్మద్ సాధిఖ్


