KRNL: నందవరం (మం) హాలహర్వి గ్రామానికి చెందిన జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ గందాలము మణికుమార్ కుమార్తె జెసికను ఆ సంఘం నాయకులు పరామర్శించారు. ఇటీవల గొంతు నొప్పితో కర్నూలులో శస్త్రచికిత్స చేయించుకున్న జెసిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
ఆంధ్రప్రదేశ్
బాలికకు జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆర్థిక సాయం


