హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎండిపోతున్నపంటలు

SRPT: వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునగాల మండలంలోని ఇదులవాగు తండాలో చేతికి వచ్చిన పంటలు నీరందక ఎండిపోయాయి. చేసేదిలేక రైతులు ఎండిన పంటలను పశువులతో మేపుతున్నారు. అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడటంతో పాటు రైతులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.