హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన పాక్‌ ప్లేయర్‌

కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026లో పాకిస్తాన్ ప్లేయర్ మాజ్ సదాకత్ చరిత్ర సృష్టించాడు. జమైకా తరఫున ఆడుతున్న సదాకత్.. బార్బడోస్ ట్రైడెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో CPL చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (21 ఏళ్ల 124 రోజులు) నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్ స్టార్ బ్యాటర్ హెట్‌మైర్ (21 ఏళ్ల 235 రోజులు) పేరిట ఉండేది.