హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత జట్టుకు స్వర్ణం

పారా షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు సత్తా చాటింది. మోనా అగర్వాల్, అవని లేఖరా, మిలీ షాతో కూడిన జట్టు ఆర్2 మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1లో స్వర్ణం గెలిచింది. ఈ జట్టు 1878.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, వ్యక్తిగత విభాగంలో 10మీ ఎయిర్ రైఫిల్‌లో మోనా రజతం, అవని కాంస్యం సాధించారు.